82 Subscribers & 103751 Visitors
స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం స్మిత్ మచ్చర్ ధైర్యానికి అమెరికా కాంగ్రెస్‌లో ప్రత్యేక గుర్తింపు US ప్రతినిధుల సభలో ప్రత్యేక తీర్మానం మద్దతు తెలిపిన రిపబ్లిকান,డెమోక్రటిక్ ప్రతినిధులు.రాహుల్,ప్రియాంకా గాంధీ అరెస్ట్ ఆకాಶ್ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఢిల్లీలోని ఆకాశ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కాశ్మీర్ సమస్య పరిష్కరించండి ఆర్థిక సంక్షోభం,పీవోకే ఆందోళనల మధ్య పాక్ దౌత్యం కాశ్మీర్ సమస్య పరిష్కరించండి యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం ఆరు నూతన నగర వనాలు ప్రారంభించిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 25 నగర వనాలు ఆరు వనాల అభివృద్ధికి రూ.13 కోట్లు స్థానికల్లో క్లీన్‌స్వీప్‌ కూటమి వ్యూహం స్థానికల్లోనూ క్లీన్ స్వీప్ దిశగా చంద్రబాబు,పవన్ కీలక వ్యూహరచన స్థానిక ఎన్నికల వ్యూహంపై సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ భేటీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయడమే లక్ష్యంగా చర్చలు బలాబలాల ఆధారంగానే సీట్ల పంపకం జరగాలని నిర్ణయం ఈ ఎన్నికల్లో టీడీపీ,జనసేన శ్రేణులు పూర్తి సమన్వయంతో పనిచేయాలి ఎలాంటి విభేదాలకు తావులేకుండా కలిసికట్టుగా సాగాలని స్పష్టం స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఏపీ
Welcome to Manasulo Mata - Daily News Paper

Office address: 149/12, Ushodaya Junction,Behind Ushodaya Function Hall, Visakhapatanam - 530017 Contact: 08914540746 Gmail: admin@manasulomata.com